వార్తలకు తిరిగి వెళ్లండి

మహబూబ్నగర్- హైదరాబాద్-రంగారెడ్డి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటర్ నమోదు కార్యక్రమంలో భాగంగా ఈరోజు 3వ వార్డులో పట్టభద్రులకు ఓటర్ నమోదు దరఖాస్తులను అందజేశారు. మాజీ వార్డు కౌన్సిలర్ సతీష్, నాయకులు రమేష్ పట్టభద్రులను కలిసి దరఖాస్తులు పంపిణీ చేశారు.
అర్హులైన ప్రతి పట్టభద్రుడు ఓటర్గా నమోదు చేసుకోవాలని సూచించారు. నమోదు ప్రక్రియపై పట్టభద్రులకు అవగాహన కల్పించారు.
Comments
Loading comments...

