Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై బీజేపీ సమావేశం

Follow Udayam on Google
Kiran Oct 15, 2026 10:12 AM ఖమ్మంGeneral
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై బీజేపీ సమావేశం - Udayam
కూసుమంచిలో బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పార్టీ జిల్లా ఇన్‌ఛార్జి మహిపాల్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు నెల్లూరు కోటేశ్వరరావు హాజరయ్యారు. ప్రతి పట్టభద్రుడు ఓటరుగా నమోదు చేసుకునేలా నాయకులు కృషి చేయాలని, ప్రజా సమస్యలపై పోరాడాలని వారు సూచించారు.

Comments

G
Loading comments...