వార్తలకు తిరిగి వెళ్లండి

నారాయణపురం భూసాగుదారులకు పట్టాలు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ సెప్టెంబరు 21న చిలకపాలెం నుంచి శ్రీకాకుళం కలెక్టరేట్ వరకు పాదయాత్ర నిర్వహించనున్నట్లు రైతు సంఘం, CITU నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా చిలకపాలెంలో పాదయాత్ర పోస్టర్లను ఆవిష్కరించారు.
తరతరాలుగా భూములను సాగు చేస్తున్న దళిత, బీసీ పేద రైతులకు సాగు హక్కులు కల్పించాలని నాయకులు డిమాండ్ చేశారు .
Comments
Loading comments...

