వార్తలకు తిరిగి వెళ్లండి

దేశాయిపేట, గవినివారిపాలెం గ్రామాల్లో రైతులకు ప్రభుత్వ రాజముద్ర, క్యూఆర్ కోడ్‌తో కూడిన కొత్త పట్టాదారు పాసుపుస్తకాలను బుధవారం సాయంత్రం చీరాల ఎమ్మెల్యే మాలకొండయ్య పంపిణీ చేశారు.
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ను రద్దు చేసి, జగన్ బొమ్మ స్థానంలో రాజముద్రతో పాసుపుస్తకాలు ఇస్తున్నందుకు సీఎంకు ధన్యవాదాలు తెలిపారు. రీ-సర్వే ద్వారా భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందన్నారు.
Comments
Loading comments...

