Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పట్టా భూములు సాగు చేసుకునేలా చర్యలు తీసుకోవాలి

Follow Udayam on Google
RR REDDY Aug 24, 2026 2:49 PM నిజామాబాద్General
పట్టా భూములు సాగు చేసుకునేలా చర్యలు తీసుకోవాలి - Udayam
సిరికొండ: మైలారం గ్రామానికి చెందిన రైతులు తమకు గతంలో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వ హయాంలో పట్టాలు మంజూరు చేసి భూములు కేటాయించినప్పటికీ, ప్రస్తుతం అటవీ శాఖ అధికారులు సాగు చేసుకోకుండా అడ్డుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పట్టాలు ఉన్న తమకు భూములపై పూర్తి హక్కులు కల్పించకుండా, పట్టాలు లేని వారు ఇతర ప్రాంతాల్లో భూములు సాగు చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు.

Comments

G
Loading comments...