వార్తలకు తిరిగి వెళ్లండి

నారాయణఖేడ్ దివంగత నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే పట్లోళ్ల కిష్టారెడ్డి 11వ వర్ధంతి సభను ఆగస్టు 25న నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి తెలిపారు.
మంగళవారం ఉదయం 11:30 గంటలకు నారాయణఖేడ్‌లోని మా ఫంక్షన్ హాల్‌లో జరిగే కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు, శ్రేయోభిలాషులు హాజరై కిష్టారెడ్డికి ఘన నివాళులు అర్పించాలని కోరారు.
Comments
Loading comments...

