Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పత్తికొండ ఇంజనీర్ల సత్తా.. క్రికెట్ టోర్నీలో కోడుమూరు పై ఘన విజయం

Follow Udayam on Google
H M G H Q Sep 13, 2026 5:28 PM కర్నూలుGeneral
పత్తికొండ ఇంజనీర్ల సత్తా.. క్రికెట్ టోర్నీలో కోడుమూరు పై ఘన విజయం - Udayam
సెప్టెంబర్ 15 న మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి సందర్భంగా ఇంజనీర్స్ డే పురస్కరించుకుని కర్నూలు జిల్లా ఇంజనీర్లకు క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నారు. మూడు ఇంజనీర్స్ సంఘాల సంయుక్త ఆధ్వర్యంలో 5 జట్లు పాల్గొన్నాయి. ఫైనల్లో పత్తికొండ సబ్‌ డివిజన్ ఇంజనీర్లు కోడుమూరు సబ్ ‌డివిజన్ ఇంజనీర్ల పై ఘన విజయం సాధించారు. పత్తికొండ జట్టు ప్రతి మ్యాచ్‌ లో గెలవడం విశేషం. జట్టు కు అభినందనలు వెల్లు వెత్తుతున్నాయి.

Comments

G
Loading comments...