Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పత్తికగూడా - గోయిది గ్రామాల రోడ్డు అధ్వానం

Follow Udayam on Google
B Ganga Aug 25, 2026 12:54 PM పార్వతీపురం మన్యంGeneral
పత్తికగూడా - గోయిది గ్రామాల రోడ్డు అధ్వానం - Udayam
సితంపేట మండలంలోని పత్తికగూడా - గోయిది గ్రామాల మధ్య ప్రధాన రహదారి పూర్తిగా దెబ్బతిని గుంతలు ఏర్పడ్డాయి. ఈ గుంతల వల్ల చిన్నచిన్న ప్రమాదాలు జరిగి వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రోడ్డుకు కల్వర్టు నిర్మాణం చేపట్టి తక్షణమే మరమ్మతులు చేయాలని స్థానికులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...