వార్తలకు తిరిగి వెళ్లండి

నాగర్ కర్నూల్ జిల్లా వ్యాప్తంగా పత్తి రైతులను వర్షాల కురవక కోలుకోని దెబ్బ కొట్టాయి.
దీంతో ఎండలు విపరీతంగా పెరిగి పత్తి చేలు వాడు పట్టాయి. దీంతో రైతులు పంటకు పెట్టిన పెట్టుబడి రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతులు చేసేదేమీ లేక వర్షాల కోసం ఆకాశం వైపు దినంగా ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరుతున్నారు.
Comments
Loading comments...

