Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పత్తి పంట నష్టంతో రైతు ఆత్మహత్య

Follow Udayam on Google
Kiran Nov 03, 2026 9:58 AM ఆసిఫాబాద్General
పత్తి పంట నష్టంతో రైతు ఆత్మహత్య - Udayam
జైనూర్ మండలం భూసిమెట్ట క్యాంపునకు చెందిన రైతు సూర్యభాన్ (50) పత్తి పంట ఎదుగుదల లేక దిగుబడి రాదనే ఆందోళనతో ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. తన పదెకరాలతో పాటు మరో పదెకరాలు కౌలుకు తీసుకుని పత్తి సాగు చేశాడు. వర్షాభావంతో పంట ఎదుగుదల లేకపోవడంతో మనస్తాపానికి గురై సోమవారం పొలంలో పురుగు మందు తాగాడు. కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ రాత్రి మృతి చెందాడు.

Comments

G
Loading comments...