వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లాలో ఈ సీజన్ పత్తి కొనుగోళ్లపై వ్యవసాయ మార్కెటింగ్ శాఖ కీలక మార్గదర్శకాలు జారీ చేసింది. అక్టోబర్ నెలాఖరు నుంచి పంట రానుండటంతో, మద్దతు ధరకు సేకరించేందుకు సీసీఐ సిద్ధమవుతోంది.
కొనుగోలు కేంద్రాలను సిద్ధం చేయాలని ఏఎంసీలను ఆదేశించగా, జేసీ నేతృత్వంలోని కమిటీ ఈ ప్రక్రియను పర్యవేక్షించనుంది.
Comments
Loading comments...

