వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరం పట్టణంలోని 29 వ వార్డులో ఆదివారం సీపీఎం ఆద్వర్యంలో వార్డుకు పోదాం కార్యక్రమంలో నిర్వహించారు.
ఈ సందర్భంగా పేదలు నివాసం ఉంటున్న చోటే పట్టాలు ఇచ్చే వరకు పోరాటం కొనసాగిస్తామని సీపీఎం నగర కార్యదర్శి శంకరరావు హెచ్చరించారు. జీఓ నంబర్ 30 ప్రకారం రామకృష్ణ నగర్, ఎల్‌బిజీ నగర్, గురజాడ నగర్, వినాయక నగర్ తదితర ప్రాంతాల్లో పేదలు పట్టాల కోసం దరఖాస్తు చేసుకొని ఆరు నెలలు గడిచినా మంజూరు కాలేదన్నారు.
Comments
Loading comments...

