Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అక్కడ ఆ సైకో.. ఇక్కడ జగన్: చంద్రబాబు

Follow Udayam on Google
కృష్ణ మూర్తి Jul 11, 2026 2:18 PM అమరావతిGeneral
అక్కడ ఆ సైకో.. ఇక్కడ జగన్: చంద్రబాబు - Udayam
తెలంగాణలో ఆరుగురిని పొట్టనబెట్టుకున్న ఒక సైకో హంతకుడి మనస్తత్వానికి, వైఎస్సార్‌సీపీ అధినేత జగన్‌మోహన్ రెడ్డి వైఖరికి దగ్గరి పోలికలు ఉన్నాయంటూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. మీడియా చిట్‌చాట్‌లో మాట్లాడిన ఆయన, వైఎస్సార్‌సీపీని 'గొడ్డలి పార్టీ'గా అభివర్ణిస్తూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సొంత బాబాయి హత్య ఉదంతం, కన్నతల్లి మరియు చెల్లి వ్యవహారాల్లో జగన్ ప్రవర్తించిన తీరే ఇందుకు నిదర్శనమని చంద్రబాబు విమర్శించారు.

Comments

G
Loading comments...