వార్తలకు తిరిగి వెళ్లండి
నిన్న దళిత బిడ్డలు చేసిన నిరసన ప్రాంతంలో పసుపు చల్లి శుద్ధి చేయడం అత్యంత దుర్మార్గమైన ఘటన అని మంత్రి సీతక్క అన్నారు. అసెంబ్లీలో మాట్లాడుతూ.. మొన్న ఉత్తరాఖండ్లో AICC అధ్యక్షుడు ఖర్గే మీటింగ్ పెట్టిన ప్రాంతాన్ని కూడా శుద్ధి చేశారని ధ్వజమెత్తారు.
ఆంశంపై ప్రశ్నిస్తే రాహుల్ గాంధీపై కేసులు పెట్టారని, బీజేపీ, BRS భావజాలం ఒకటేనని అన్నారు.
Comments
Loading comments...

