Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పస్రాకు నైట్‌ హాల్ట్‌ బస్సు కోరుతూ వినతి

Follow Udayam on Google
Kiran Sep 18, 2026 10:09 AM ములుగు General
పస్రాకు నైట్‌ హాల్ట్‌ బస్సు కోరుతూ వినతి - Udayam
హనుమకొండ నుంచి ములుగు మీదుగా పస్రా వరకు రాత్రి 9 గంటలకు నైట్‌ హాల్ట్‌ బస్సు నడపాలని సర్పంచ్‌ సుమలత, ఉపాధ్యాయుడు కోడూరు సమ్మయ్య మంత్రి సీతక్కకు వినతిపత్రం అందజేశారు. రాత్రివేళ బస్సు లేక ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. హనుమకొండ నుంచి పస్రా 75 కిలోమీటర్లు ఉండటంతో గ్రామస్థులు, చుట్టుపక్కల పల్లెల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. వెంటనే బస్సు సౌకర్యం కల్పించాలని కోరారు.

Comments

G
Loading comments...