వార్తలకు తిరిగి వెళ్లండి

ములుగు జిల్లా గోవిందరావుపేట పసర గ్రామానికి చెందిన కరిమిళ్ల శ్రీను–స్వాతి దంపతుల కుమార్తె కాత్య సిరి ఎంబీబీఎస్‌లో రాష్ట్రస్థాయిలో 2279వ ర్యాంకు సాధించింది. 467 మార్కులతో కొమురం భీం ఆసిఫాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాలలో ఉచిత సీటు పొందింది.
వైద్యురాలిగా ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతో చదివిన ఆమె విజయంపై కుటుంబసభ్యులు, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.
Comments
Loading comments...

