Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పశువులకు టీకాలు తప్పనిసరి

Follow Udayam on Google
B Ganga Aug 24, 2026 11:31 AM పార్వతీపురం మన్యంGeneral
పశువులకు టీకాలు తప్పనిసరి - Udayam
ఆవులు, గేదెలకు ఎల్.ఎస్.డి టీకాలు తప్పనిసరిగా వేయించాలని పాచిపెంట పశువైద్య అధికారి మంచాల వెంకటరమణ తెలిపారు. సోమవారం మండలంలో వెటర్నరీ సహాయకులు గ్రామాలలో పశువులకు టీకాలు వేస్తున్నారని, రైతులు అశ్రద్ధ వహించకుండా వేయించాలన్నారు. టీకాల వలన పశువులు ఆరోగ్యంగా ఉండటంతో పాటు చర్మ సంబంధిత వ్యాధ్యాలు దరిచేరవని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...