వార్తలకు తిరిగి వెళ్లండి

కొత్తవలసలో పశువుల అక్రమ రవాణా కేసులో పట్టుబడిన ఇద్దరు పాత నేరస్థులను పోలీసులు స్థానిక తహసీల్దార్ రమాలక్ష్మి ముందు హాజరుపరిచి బైండోవర్ చేయించారు.
అనంతరం వారిని ఇకపై చట్టవిరుద్ధ చర్యలకు పాల్పడబోమని నిందితులు లిఖితపూర్వకంగా హామీ ఇచ్చారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చట్టపరమైన చర్యలు ఉంటాయని అధికారులు ఈ సందర్భంగా హెచ్చరించారు.
Comments
Loading comments...

