Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పశ్చిమాసియాకు అమెరికా అదనపు బలగాలు

Follow Udayam on Google
Anuroop Oct 03, 2026 7:16 AM అంతర్జాతీయంGeneral
పశ్చిమాసియాకు అమెరికా అదనపు బలగాలు - Udayam
పశ్చిమాసియాకు అమెరికా మరో విమానవాహకనౌకతో పాటు 10 వేల మంది సైనికులను పంపుతోంది. యూఎస్‌ఎస్‌ థియోడోర్‌ రూజ్‌వెల్ట్‌ క్యారియర్‌ స్ట్రైక్‌ గ్రూప్‌ ఇప్పటికే బయలుదేరింది. ఇప్పటికే అక్కడ రెండు విమానవాహకనౌకలు ఉన్నాయి. నవంబర్‌ 3 తర్వాత ఇరాన్‌పై దాడులు చేస్తామని ట్రంప్‌ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఈ మోహరింపునకు ప్రాధాన్యం ఏర్పడింది.

Comments

G
Loading comments...