వార్తలకు తిరిగి వెళ్లండి

డా. మళ్ల విజయప్రసాద్ గారి ఆధ్వర్యంలో నిర్వహించిన పార్టీ విస్తృతస్థాయి సమావేశం నాయకులు, కార్యకర్తల భారీ హాజరుతో మాజీ మంత్రివర్యులు గుడివాడ అమర్‌నాథ్ గారు, జిల్లా అధ్యక్షులు కె.కె. రాజు గారు పాల్గొని పార్టీ శ్రేణులను ఉద్దేశించి ప్రసంగించారు.
కార్యకర్తల్లో నెలకొన్న గందరగోళానికి తెరదించి, పార్టీ శ్రేణులందరికీ స్పష్టమైన దిశానిర్దేశం చేస్తూ ఐక్యంగా ముందుకు సాగాల్సిన అవసరాన్ని నాయకులు వివరించారు.
Comments
Loading comments...

