వార్తలకు తిరిగి వెళ్లండి
పశ్చిమ డెల్టా పరిధిలోని కాల్వలకు శనివారం 3,535 క్యూసెక్కుల సాగునీటిని అధికారులు విడుదల చేశారు.
రేవేంద్రపాడు లాకుల ద్వారా కొమ్మమూరు కెనాల్‌కు 930, బ్యాంక్ కెనాల్‌కు 604, ఈస్ట్ ఛానల్‌కు 403 క్యూసెక్కుల నీటిని పంపిస్తున్నారు. అలాగే నిజాంపట్నం, వెస్ట్, హైలెవెల్ ఛానళ్లకు కూడా నీటిని సరఫరా చేస్తుండటంతో ఆయకట్టు రైతులకు ఉపశమనం లభించింది.
Comments
Loading comments...

