వార్తలకు తిరిగి వెళ్లండి

పశ్చిమ డెల్టా పరిధిలోని కాల్వలకు 3,506 క్యూసెక్కుల సాగు నీటిని సోమవారం విడుదల చేశారు.
రేవేంద్రపాడు లాకుల నుంచి బ్యాంక్ కెనాల్ కు 780 క్యూసెక్కుల నీరు, హైలెవెల్ ఛానల్ కు 126, ఈస్ట్ ఛానల్కు 273, వెస్ట్ ఛానల్కు 139, కొమ్మమూరు కెనాలు 1217, నిజాంపట్నం ఛానల్ కు 250 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
Comments
Loading comments...

