వార్తలకు తిరిగి వెళ్లండి

జైవా ప్రాజెక్టు ఆధ్వర్యంలో నాబార్డ్ ఆర్థిక సహకారంతో రామ్‌కీ ఫౌండేషన్ సౌజన్యంతో నిర్వహిస్తున్న రైతుల క్షేత్ర సందర్శన కార్యక్రమంలో భాగంగా పశ్చిమ బెంగాల్‌కు చెందిన 14 మంది రైతుల బృందం
విశాఖ జిల్లా తర్లువాడ గ్రామంలోని రైతు సాధికార సంస్థ కేంద్రాన్ని సందర్శించింది. రైతు సాధికార సంస్థ అమలు చేస్తున్న ప్రకృతి వ్యవసాయ విధానాలను క్షేత్రస్థాయిలో వాటి అమలును పరిశీలించేందుకు ఈ సందర్శన చేపట్టారు.
Comments
Loading comments...

