వార్తలకు తిరిగి వెళ్లండి

నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాలలో మట్టి వినాయకుల తయారీ కార్యక్రమం
పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, తెలంగాణ నేషనల్ గ్రీన్ కార్ప్స్, ఎకో క్లబ్ ఆధ్వర్యంలో కార్యక్రమం
విద్యార్థులు స్వయంగా మట్టి వినాయకులను తయారు చేసి పంపిణీ
నియోజకవర్గంలోని 60 గ్రామాల్లో పర్యావరణ చైతన్య కార్యక్రమాలకు శ్రీకారం
మట్టి వినాయకుల ప్రయోజనాలపై గ్రామాల్లో చిత్రపటాల ప్రదర్శన
Comments
Loading comments...

