Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పర్యావరణ పరిరక్షణపై AP-GREEN సమీక్ష

Follow Udayam on Google
Ram Sep 09, 2026 7:12 PM జాతీయంGeneral
పర్యావరణ పరిరక్షణపై AP-GREEN సమీక్ష - Udayam
మంగళగిరిలోని అరణ్యభవన్‌లో AP-GREEN ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్, గౌరవ MLC శ్రీ నాగబాబు గారు అటవీ శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం పెంపుతో పాటు నాటిన మొక్కల సంరక్షణకు చేపట్టాల్సిన చర్యలపై అధికారులతో చర్చించారు. పర్యావరణ హిత కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా అమలు చేయాలని అధికారులకు పలు సూచనలు చేశారు.

Comments

G
Loading comments...