Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి

Follow Udayam on Google
madhu Aug 25, 2026 7:33 PM ములుగుGeneral
పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి - Udayam
పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు బండి శ్రీనివాస్‌ అన్నారు. ఎల్లారెడ్డిపల్లి గ్రామంలో మంగళవారం వన మహోత్సవంలో భాగంగా మొక్కలు నాటి, మొక్కలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో బైరెడ్డి భగవాన్‌రెడ్డి, సర్పంచ్‌ భాషబోయిన పోషాలు, ఉప సర్పంచ్‌ పులి నరసయ్య, మిల్కూరి ఐలయ్య, జంగిలి రవి తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...