వార్తలకు తిరిగి వెళ్లండి

పర్యావరణ పరిరక్షణను ప్రోత్సహించే ఉద్దేశంతో ఎంఎంసీ అల్వాల్ సర్కిల్ కార్యాలయం వద్ద శుక్రవారం డీసీ భోగేశ్వర్లు మట్టి వినాయకుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి సభ్యులు పాల్గొని మట్టి వినాయకుల వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పించారు. పర్యావరణహిత గణేష్ విగ్రహాలను ప్రతిష్ఠించాలని వారు సూచించారు.
Comments
Loading comments...

