వార్తలకు తిరిగి వెళ్లండి

పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి వినాయకులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో వికారాబాద్ పురపాలక సంఘం ఆధ్వర్యంలో ఆదివారం మట్టి వినాయక విగ్రహాల పంపిణీ నిర్వహించారు.
తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ వికారాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ గడ్డం అనన్య ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని మున్సిపల్ వైస్ చైర్మన్ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అర్థ సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు
Comments
Loading comments...

