వార్తలకు తిరిగి వెళ్లండి
మంగపేట మండలంలో జిల్లా సైన్స్ విభాగం ఆధ్వర్యంలో విద్యార్థులు 100కు పైగా మట్టి గణపతి విగ్రహాలను తయారు చేశారు. కన్వీనర్ రాకేష్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు విద్యార్థులు శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించుకోవాలని సూచించారు.
పర్యావరణహితమైన మట్టి గణపతి విగ్రహాలను పూజించాలని కోరారు. ఉత్తమ విగ్రహాలు చేసిన ముగ్గురికి ట్రోఫీలు, పాల్గొన్న విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేశారు.
Comments
Loading comments...

