వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరం జిల్లా చీపురుపల్లి పట్టణానికి చెందిన ప్రముఖ మానవీయత సంస్థ ప్రతినిధులు గురువారం స్తానిక సిద్ధార్థ పాఠశాలలో విద్యార్థులకు మట్టి వినాయక విగ్రహాల తయారీపై శిక్షణ ఇచ్చారు.
ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధి వి. సాయిప్రియ విద్యార్థులకు విగ్రహాల తయారీలో అవగాహన కల్పించారు.అనంతరం పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఇంట్లోనూ మట్టి విగ్రహాలనే పూజించాలని సంస్థ ప్రతినిధి గోవిందరాజులు తెలిపారు.
Comments
Loading comments...

