Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పర్యావరణ పరిరక్షణకు మట్టి గణపతుల ప్రతిష్ఠ

Follow Udayam on Google
AILENI VIKRAM REDDY Sep 13, 2026 3:40 PM జగిత్యాలGeneral
పర్యావరణ పరిరక్షణకు మట్టి గణపతుల ప్రతిష్ఠ - Udayam
రాయికల్ మండలం రామాజీపేటలో సామాజిక కార్యకర్త ఐలేని కృష్ణారెడ్డి చొరవతో మట్టి గణపతి విగ్రహాలను ప్రజలకు వితరణ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పీఓపీ విగ్రహాల వల్ల నీటి వనరులు కలుషితమయ్యే ప్రమాదం ఉందని, పర్యావరణ పరిరక్షణకు మట్టి గణపతులను ప్రతిష్ఠించాలని పిలుపునిచ్చారు. భక్తిశ్రద్ధలతో పాటు పర్యావరణహితంగా వినాయక నవరాత్రి ఉత్సవాలను నిర్వహించాలని కోరారు.

Comments

G
Loading comments...