Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటాలి

Follow Udayam on Google
sachin kumar Aug 21, 2026 4:07 PM కామరెడ్డిGeneral
పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటాలి - Udayam
కామారెడ్డి జు లింగంపేట మండలం పరిమళ గ్రామంలోని చెరువు కట్టపై శుక్రవారం వన మహోత్సవంలో భాగంగా ఈత మొక్కలు నాటారు. ఎల్లారెడ్డి ఎక్సైజ్ సీఐ షకీర్ అహ్మద్ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం వన మహోత్సవాన్ని ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తోందన్నారు. నాటిన మొక్కలను సంరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని సూచించారు

Comments

G
Loading comments...