వార్తలకు తిరిగి వెళ్లండి

ఆరోగ్యకర జీవనశైలి, పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం ఇస్తూ జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ సోమవారం సైకిల్‌పై విధులకు హాజరయ్యారు. ఎచ్చర్ల ప్రభుత్వ మున్సిపల్ పాఠశాలకు చేరుకుని విద్యార్థులకు నులిపురుగుల నిర్మూలనా మాత్రలు పంపిణీ చేశారు.
అనంతరం సైకిల్‌పైనే జిల్లా పరిషత్ సమావేశ మందిరానికి చేరుకుని PGRS గ్రీవెన్స్ కార్యక్రమంలో ప్రజల నుంచి వినతులు స్వీకరించారు.
Comments
Loading comments...

