వార్తలకు తిరిగి వెళ్లండి

సంతకవిటి మండల కేంద్రంలో సోమవారం వికాస తరంగిణి ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణకై అవగాహన ర్యాలీ చేపట్టారు. మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలని, పాలిథిన్, ప్లాస్టిక్ నిషేధించాలని కోరారు. సౌర విద్యుత్తు పెంచి జలవిద్యుత్ తగ్గించాలని సూచించారు.
అనంతరం బట్ట సంచులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో సీఐ ఉపేంద్ర, BJP నాయకులు, విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

