వార్తలకు తిరిగి వెళ్లండి

పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం పెంపొందించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని జిల్లా ఎస్పీ ఎఆర్.దామోదర్ పేర్కొన్నారు.ఇందులో భాగంగా సోమవారం జిల్లా పోలీస్ పరేడ్ మైదానంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ... ప్రస్తుత పరిస్థితుల్లో పర్యావరణ సమతుల్యతను కాపాడేందుకు విస్తృతంగా మొక్కలు నాటడంతో పాటు, నాటిన ప్రతి మొక్కను సంరక్షించడం ఎంతో ముఖ్యమన్నారు.
Comments
Loading comments...

