Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రయాణికుల సౌకర్యార్థం ముందస్తు టికెట్ బుకింగ్ సద్వినియోగం చేసుకోండి

Follow Udayam on Google
raju Aug 28, 2026 1:31 PM నిజామాబాద్General
ప్రయాణికుల సౌకర్యార్థం ముందస్తు టికెట్ బుకింగ్ సద్వినియోగం చేసుకోండి - Udayam
టీజీఎస్ఆర్టీసీ నిజామాబాద్ రీజియన్ పరిధిలో ప్రయాణించే ప్రయాణికులు ముందస్తు టికెట్ బుకింగ్ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిజామాబాద్ రీజినల్ మేనేజర్ విజ్ఞప్తి చేశారు. ప్రయాణికులు ముందస్తుగా రిజర్వేషన్ చేసుకుని టికెట్లను బుక్ చేసుకోవడం ద్వారా తమకు అనుకూలమైన సమయానికి సౌకర్యవంతమైన ప్రయాణాన్ని పొందవచ్చని తెలిపారు.

Comments

G
Loading comments...