Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బీసీలకు రిజర్వేషన్లు ఇష్టం లేని జగన్‌: జీవీ ఆంజనేయులు

Follow Udayam on Google
Shruthi Oct 06, 2026 9:17 PM పల్నాడు General
బీసీలకు రిజర్వేషన్లు ఇష్టం లేని జగన్‌: జీవీ ఆంజనేయులు - Udayam
స్థానిక సంస్థల ఎన్నికలను అడ్డుకునేందుకు వైకాపా అధినేత జగన్ కోర్టుల్లో కేసులు వేయిస్తున్నారని ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు విమర్శించారు. ఎన్నికలు వస్తే చిత్తుగా ఓడిపోతామనే భయంతోనే ఆ పార్టీ నేతలు కుట్రలు పన్నుతున్నారని, వైకాపాకు పోటీ చేసేందుకు అభ్యర్థులు కూడా కరవయ్యారని ఆయన ధ్వజమెత్తారు.v

Comments

G
Loading comments...