వార్తలకు తిరిగి వెళ్లండి

గౌహతి వర్సిటీ విద్యార్థిని మృతి కేసులో అరెస్టయిన నిందితుడు ఆశిక్ అలీ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు యత్నించగా, వారు జరిపిన కాల్పుల్లో గాయపడ్డాడు.
పోలీసులు అతడిని చికిత్స నిమిత్తం గౌహతి మెడికల్ కాలేజ్ ఆసుపత్రికి తరలించి, ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరుపుతున్నారు.
Comments
Loading comments...

