వార్తలకు తిరిగి వెళ్లండి

ఎర్రవల్లిలోని 325 సర్వే నెంబర్‌లో రికార్డులకు, క్షేత్రస్థాయికి మధ్య తేడా ఉన్న 45 ఎకరాలపై సమగ్ర విచారణ జరపాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.
ఈ భూమిలో తెలంగాణ అమరవీరుల కాలనీ నిర్మించి, బాధిత కుటుంబాలకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
Comments
Loading comments...

