వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రభుత్వ అధికారినంటూ నమ్మించి ఆప్ నేత అమరిందర్ సింగ్‌ను పెళ్లి చేసుకున్న మహిళ, కొద్ది రోజులకే నగలతో ఉడాయించిన ఘటన పంజాబ్‌లో కలకలం రేపింది.
బాధితుడి ఫిర్యాదు మేరకు మోసపూరిత వివాహంపై పోలీసులు కేసు నమోదు చేసి నిందితురాలి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
Comments
Loading comments...

