వార్తలకు తిరిగి వెళ్లండి

స్కాట్లాండ్‌లోని ఓ పాఠశాలలో కృత్రిమ మేధస్సు (ఏఐ)పై ప్రత్యేకంగా బోధించేందుకు యూకేలోనే తొలిసారిగా ఓ ఉపాధ్యాయుడిని నియమించారు.
ఏఐ వల్ల కలిగే అవకాశాలు, ప్రమాదాలపై విద్యార్థులకు అవగాహన కల్పించడంతో పాటు నకిలీలను గుర్తించే అంశాలపై ఈ ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు.
Comments
Loading comments...

