Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బొబ్బిలి అల్లాయిస్ పరిశ్రమలో అగ్నిప్రమాదం.. కార్మికుడికి తీవ్ర గాయాలు

Follow Udayam on Google
Shruthi Oct 06, 2026 9:14 PM విజయనగరంGeneral
బొబ్బిలి అల్లాయిస్ పరిశ్రమలో అగ్నిప్రమాదం.. కార్మికుడికి తీవ్ర గాయాలు - Udayam
విజయనగరం జిల్లా బొబ్బిలి గ్రోత్‌ సెంటర్‌లోని బెర్రీ అల్లాయిస్‌ పరిశ్రమలో జరిగిన భారీ పేలుడు ధాటికి అగ్నిప్రమాదం సంభవించి ఓ కార్మికుడు తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు సహాయక చర్యలు చేపట్టారు.

Comments

G
Loading comments...