వార్తలకు తిరిగి వెళ్లండి

ఎన్నికల కమిషనర్ రాజీనామా, ఓటరు జాబితా సవరణ రద్దును కోరుతూ దిల్లీలో విపక్షాలు చేపట్టిన నిరసన ఉద్రిక్తంగా మారింది.
ఈ ఆందోళనలో భాగంగా దాదాపు తొమ్మిది గంటల పాటు బైఠాయించిన రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సహా పలువురు నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Comments
Loading comments...

