Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రవక్త శాంతి సందేశం అందరికీ ఆదర్శం: మహేశ్ కుమార్ గౌడ్

Follow Udayam on Google
RR REDDY Aug 26, 2026 5:16 PM నిజామాబాద్General
ప్రవక్త శాంతి సందేశం అందరికీ ఆదర్శం: మహేశ్ కుమార్ గౌడ్ - Udayam
మహమ్మద్ ప్రవక్త ఇచ్చిన శాంతి సందేశం ముస్లింలకే కాకుండా ప్రపంచంలోని అన్ని మతాల వారికి ఆదర్శమని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. ప్రవక్త జన్మదినాన్ని పురస్కరించుకుని హిందూ, ముస్లిం, సిక్కు, క్రైస్తవులు మతసామరస్యంతో, సోదరభావంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. అన్ని వర్గాలు, మతాలు, ప్రాంతాల వారికి సమన్యాయం జరిగేలా కాంగ్రెస్ కృషి చేస్తోందన్నారు.

Comments

G
Loading comments...