వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రపంచ ఆదర్శమూర్తి ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి బోధనలను ప్రతి ఒక్కరు ఆదర్శంగా తీసుకోవాలని బీఆర్ఎస్ నిర్మల్ మండల అధ్యక్షులు మహేష్ రెడ్డి సూచించారు.
శాంతి , సామరస్యత, మానవత్వం , సమానత్వ విలువలను ప్రవక్త సమాజంలో తెలియజేశారని తెలిపారు. ఆదేశిక సూత్రాలను ప్రతి ఒక్కరు జీవితంలో కచ్చితంగా పాటించాలని పేర్కొన్నారు. ఇందులో నాయకులు రాం కిషన్ రెడ్డి, మరుగొండ రాము, కృష్ణ రెడ్డి లు ఉన్నారు.
Comments
Loading comments...

