Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రవక్త బోధనలు ఆదర్శనీయం: నరేందర్ రెడ్డి

Follow Udayam on Google
sudheer Aug 26, 2026 4:10 PM కరీంనగర్General
ప్రవక్త బోధనలు ఆదర్శనీయం: నరేందర్ రెడ్డి - Udayam
కరీంనగర్‌లో మిలాద్ ఉన్ నబీ సందర్భంగా గురువారం నిర్వహించిన శాంతి ర్యాలీలో సుడా మాజీ చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహమ్మద్ ప్రవక్త జీవితం యావత్తు మానవాళికి ఆదర్శమని, తెలంగాణ రాష్ట్రం గంగా జమునా తెహజీబ్‌కు నిదర్శనమని పేర్కొన్నారు. బొంబాయి స్కూల్ నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ కరిముల్లాహ్ షా దర్గా వద్ద ముగిసింది.

Comments

G
Loading comments...