వార్తలకు తిరిగి వెళ్లండి

నారాయణఖేడ్ మున్సిపల్ పరిధిలోని పర్వేజ్ నూతన ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశంలో మున్సిపల్ చైర్మన్ నగేష్ శెట్కార్ పాల్గొని కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. పేదల సొంతింటి కలను సాకారం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు.
కార్యక్రమంలో సాయిలు పటేల్, సాయిలు, జ్ఞాన్‌రెడ్డి, తాహిర్ అలీ, పండరి రెడ్డి, వివేకానంద మహేందర్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

