Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పర్వదినాలలో పర్యావరణ పరిరక్షణ పై కూడా దృష్టి పెట్టాలి

Follow Udayam on Google
MOHAMMAD OSMAN Sep 08, 2026 7:32 PM నిర్మల్General
పర్వదినాలలో పర్యావరణ పరిరక్షణ పై కూడా దృష్టి పెట్టాలి  - Udayam
వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని, మట్టి వినాయక విగ్రహాలను ప్రతిష్ఠించి పూజించాలని జిల్లా కలెక్టర్‌ భవేశ్‌ మిశ్రా ప్రజలకు పిలుపునిచ్చారు. పర్యావరణ హితంగా గణేష్‌ ఉత్సవాలను నిర్వహిస్తూ, జలవనరులను కాలుష్యం నుంచి కాపాడాలని సూచించారు.తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలిలు సమన్వయంతో ముందుకెళ్లాలన్నా సూచించారు. ఇందులో పలువురు ఉన్నారు.

Comments

G
Loading comments...