వార్తలకు తిరిగి వెళ్లండి

పరవాడ మండలం కలపాక గ్రామపంచాయతీలో రూ.2.60 కోట్ల అభివృద్ధి పనులను ఎమ్మెల్యే పంచకర్ల రమేశ్‌బాబు ప్రారంభించారు. పల్లె పండగ-3.0లో భాగంగా VB-GRAM-G నిధులతో రూ.40 లక్షల అంతర్గత రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు.
గొల్లలపాలెంలో రూ.80 లక్షల బీటీ రోడ్డును, పెద్ద స్వయంభువరం-సోమనాయుడుపాలెం రోడ్డును ప్రారంభించారు. ఆర్‌అండ్‌బీ నిధులతో రూ.60 లక్షల బీటీ రోడ్డుకు శంకుస్థాపన చేశారు.
Comments
Loading comments...

