Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పరవాడలో జాతీయ పోషణ మాసం ప్రారంభం

Follow Udayam on Google
Anuroop Sep 10, 2026 10:35 AM అనకాపల్లి General
పరవాడలో జాతీయ పోషణ మాసం ప్రారంభం - Udayam
పరవాడలో 9వ జాతీయ పోషణ మాసోత్సవాలు బుధవారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా అంగన్‌వాడీ కేంద్రంలో తల్లులు, కుటుంబ సభ్యులు, ఆశాలు, పీహెచ్‌సీ సిబ్బంది, ఎంఎల్‌హెచ్‌పీలు, ఏఎన్‌ఎంలతో పోషణపై ప్రతిజ్ఞ చేయించారు. పోషకాహారంపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని ఐసీడీఎస్ సూపర్‌వైజర్ శ్యామలకుమారి సూచించారు. కార్యక్రమంలో అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆశాలు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...